ఎంపీ అవినాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా పేద విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ

1963చూసినవారు
కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలను ప్రొద్దుటూరులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ రాణి, మల్లెల రాజా రామ్ రెడ్డి సహకారంతో పట్టణంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల నందు గల పేద విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అవినాష్ రెడ్డి యువశక్తి నాయకులు నల్లం రవిశంకర్, రాంప్రసాద్, సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్