ప్రొద్దుటూరు: కూటమి హయంలో అభివృద్ధి

82చూసినవారు
ప్రొద్దుటూరు: కూటమి హయంలో అభివృద్ధి
కూటమి హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తోందని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు. కొత్తపల్లె పంచాయతీలో డిసిఎస్ఆర్ లాడ్జి నుండి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు కోటి 25 లక్షల వ్యయంతో మురుగు కాలువ, 100 అడుగుల రహదారి, డివైడర్ల పునరుద్దరణకు గురువారం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ప్రొద్దుటూరు అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్