ప్రొద్దుటూరు: పేదలందరికీ ఇళ్లు నిర్మించాలి

53చూసినవారు
ప్రొద్దుటూరు: పేదలందరికీ ఇళ్లు నిర్మించాలి
రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి. ఇళ్లు నిర్మించాలని ఏపీ రాష్ట్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ జి. నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ. గత ప్రభుత్వం జగనన్న కాలనీలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం ఇంటి నిర్మాణం పూర్తి చేయలేదని అధికారులు నోటీసులు ఇచ్చిభయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. లబ్దిదారులకు న్యాయం చేయకపోతే ఆందోళనలు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్