వేంపల్లి: 7 నెలల్లో రూ.59 వేల కోట్ల అప్పు

74చూసినవారు
వేంపల్లి: 7 నెలల్లో రూ.59 వేల కోట్ల అప్పు
ఏపీసీసీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం రూ. 59 వేల కోట్లు అప్పు చేసిందని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఆరోపించారు. బుధవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 91,443 కోట్ల అప్పు చేస్తామని బడ్జెట్‌లోనే చూపించారన్నారు. పదేళ్లలో మోదీ ప్రభుత్వం రూ. 122 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్