వేంపల్లి: రాష్ట్రంలో చతికిల పడ్డ సాగునీటి రంగం

72చూసినవారు
టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో సాగునీటి రంగం చతికిల పడిందని కాంగ్రెస్ పార్టీ నేత నర్రెడ్డి తులసి రెడ్డి విమర్శించారు. శుక్రవారం వేంపల్లి ఆయన మాట్లాడుతూ. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు బడ్జెట్లో సాగునీటి రంగానికి పెద్దపీట వేశాయన్నారు. 2014-19 మధ్య టీడీపీ పాలనలో బడ్జెట్లో 9 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేయగా వైసీపీ పాలనలో 3శాతం నిధులు మాత్రమే ఖర్చు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్