ఆత్మహత్యకు పాల్పడిన యువతికి తప్పిన ప్రాణాపాయం

57చూసినవారు
చిట్వేలి మండల కేంద్రం సమీపంలోని బ్రిడ్జిపై నుండి గుంజన నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన సృజన కు ప్రాణాపాయం తప్పిందని తండ్రి లక్ష్మీనారాయణ తెలిపారు. నీట్ లో సీటు రాలేదని శుక్రవారం రాత్రి సృజన ఆత్మహత్యకు పాల్పడగా పోలీసుల సహాయంతో మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పిందని రక్తం అవసరం కావడంతో రక్తదాతలు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్