రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి ఇన్ ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకే సాధ్యమని మంటపల్లి ఎంపీటీసీ సుంకేసుల భాష అన్నారు. ఆయన గురువారం ఒంటిమిట్టలో మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా అగ్రవర్ణాల రాజకీయ నాయకులు రాజంపేట నియోజకవర్గం అభివృద్ధికి సహకరించకపోవడం వల్ల ప్రజలు అసహనానికి గురి అయ్యి దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు.