రాయచోటి: డయాలసిస్ సెంటర్ ప్రారంభించిన మంత్రి మండిపల్లి

68చూసినవారు
రాయచోటి: డయాలసిస్ సెంటర్ ప్రారంభించిన మంత్రి మండిపల్లి
వైద్యులు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటి ఏరియా ఆసుపత్రిలో నూతన డయాలసిస్ సెంటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో డయాలసిస్ బాధితుల సమస్యను దృష్టిలో ఉంచుకొని రాయచోటి ఏరియా ఆసుపత్రి నందు ప్రతిరోజు 100 మందికి డయాలసిస్ చేయడానికి నూతన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్