రాయచోటి: అన్నమయ్య జిల్లాకు చేరుకున్న ఇంచార్జ్ మంత్రి

80చూసినవారు
రాయచోటి: అన్నమయ్య జిల్లాకు చేరుకున్న ఇంచార్జ్ మంత్రి
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటికి ఆదివారం ఉదయం చేరుకున్నారు. రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్