ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్‌గా నియమకం

66చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్‌గా నియమకం
రియన్ అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణ మండలి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఇంద్రపాలెం కాకినాడకి చెందిన మొసలి లక్ష్మిను నియమించారు. ఆ సంఘం అంతర్జాతీయ అధ్యక్షుడు కె.జాన్ వెస్లీ తనను నియమించినట్లు మొసలి లక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థ సిద్ధాంతాలకు కట్టుబడి కృషి చేస్తానని చెప్పారు.
Job Suitcase

Jobs near you