దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్న గోకవరం టిడిపి నాయకులు

72చూసినవారు
దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్న గోకవరం టిడిపి నాయకులు
జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు మంత్రివర్గంలో స్థానం సంపాదించాలని కోరుకుంటూ గోకవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. గల్లా రాము, పిల్ల అర్జున్, గళ్ళ రామకృష్ణ మొదలైన వారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్