
జగ్గంపేట: సత్తాచాటిన శ్రీ అమృత విద్యార్థులు
ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ వారు రిలీజ్ చేసిన మొదటి రౌండ్ ఫలితాలలో కాకినాడ జిల్లా జగ్గంపేటలోని శ్రీ అమృత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. మొత్తం 72 విద్యార్థులు(72 శాతం ) రెండవ రౌండ్ పరీక్షకు ఎంపిక అయ్యారు. స్కూల్ అధినేతలు కొమ్ము సంజయ్ కుమార్, గంటా లోవరాజు, ఇతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు.