ఆదర్శనీయుడు జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో జ్యోతుల నెహ్రూ

72చూసినవారు
ఆదర్శనీయుడు జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై పూలే చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూమాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే 1827లో ఏప్రిల్ 11వ తేదీ జన్మించారు అని ఆయన జయంతి జరుపుకోవడం చాలా సంతోషదాయకమని
అన్నారు.

సంబంధిత పోస్ట్