జ్యోతుల నెహ్రూ మంత్రి కావాలని కోరుతూ తొలి తిరుపతికి పాదయాత్ర

59చూసినవారు
జ్యోతుల నెహ్రూ మంత్రి కావాలని కోరుతూ తొలి తిరుపతికి పాదయాత్ర
జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామానికి చెందిన కేసి నీడి అప్పారావు ఆధ్వర్యంలో 20 మంది తమ అభిమాన నాయకుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు మంత్రివర్గంలో చోటు లభించాలని కోరుతూ జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం నుండి పెద్దాపురం మండలం తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం వరకు పాదయాత్ర ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్