టిడిపిలోకి భారీ చేరికలు

82చూసినవారు
టిడిపిలోకి భారీ చేరికలు
గండేపల్లి మండలం గండేపల్లి గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యాదవ కులస్తులు గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహనరావు ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు కుటుంబాలు పరిమి బాబు ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you