జగ్గంపేటలో పిడిఎస్ రైస్ పట్టివేత

74చూసినవారు
జగ్గంపేటలో పిడిఎస్ రైస్ పట్టివేత
జగ్గంపేటలో విజిలెన్స్ అధికారులు రెవెన్యూ అధికారులు వారికి వచ్చిన సమాచారం మేరకు పిడిఎస్ బియ్యం వేనను పట్టుకున్నారు. పిఠాపురం మండలంలోని బి ప్రత్తిపాడు గ్రామం నుంచి పిడిఎస్ బియ్యం లోడ్ తో వ్యాన్ వస్తుందని ముందుగా వచ్చిన సమాచారం మేరకు జాతీయ రహదారిపై వ్యాన్ ను నిలుపుదల చేసి తనిఖీ చేయగా 35 బస్తాలతో బియ్యం సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. వ్యాన్ ను డ్రైవర్ను అదుపులోనికి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్