కాకినాడ కార్పొరేషన్ నిర్వహించిన గ్రీవెన్స్ లో మసీదు సెంటర్ ప్రాంతంలో అక్రమ కట్టడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు రావడంతో అక్రమ కట్టడాన్ని తొలగించడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ డిసిపి హరిదాసు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ మసీదు సెంటర్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమంగా నిర్మించిన షాపును పోలీస్ బందోబస్తు మధ్య పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.