హోటల్ లోకి దూసుకెళ్లిన హోండా సిటీ కారు

4932చూసినవారు
హోటల్ లోకి దూసుకెళ్లిన హోండా సిటీ కారు
సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామం బస్టాప్ వద్ద ఒక హోటల్ లోకి బిక్కవోలు నుంచి సామర్లకోట వెళుతున్న హోండా సిటీ కారు అదుపు తప్పి హోటల్ లోకి దూసుకెళ్ళింది. హోటల్ నిర్వహిస్తున్న మలకల చక్రరావు, సత్యవతిలతో బాటు మనుమడు రెండేళ్ల సాయి సాత్విక్ వీర ప్రసన్నలు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్