స్టూడెంట్ కిట్స్ పరిశీలన

57చూసినవారు
స్టూడెంట్ కిట్స్ పరిశీలన
సామర్లకోట మండలానికి సంభందించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన స్టూడెంట్ కిట్స్ స్థాక్ పాయింట్ ను జిల్లా సీఎంఓ చామంతి నాగేశ్వర రావు మంగళవారం పరిశీలించారు. ఏం ఈ వో పి పుల్లయ్య ఆధ్వర్యంలో మండలానికి చేరుకున్నకిట్ లను పరిశీలించి విద్యార్థులబూట్లు కొలతలు పరిశీలించారు. అలాగేవిద్యార్థులకు అందించేందుకు వచ్చిన సామాగ్రీని పరిసీలించారు. రు. ఈసందర్భంగా సీఎంఓ నాగేశ్వరరావు సంతృప్తి తెలిపారు.

సంబంధిత పోస్ట్