ప్రమాణం స్వీకారోత్సవ సంబరాలకు హుస్సేన్ పురం సిద్ధం

70చూసినవారు
బుధవారం కీసరపల్లి లో నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు సందర్భంగా సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామ పంచాయతీని విద్యుత్ దీపాలంకరణతోనూ, నాయకుల ఫ్లెక్స్ లతోనూ సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. బుధవారం చంద్రబాబు ప్రమాణం స్వీకారాన్ని గ్రామ ప్రజలందరూ వీక్షించేలా భారీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటుచేశారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు చల్లా బుజ్జి ఆధ్వర్యంలో యువత ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్