డఏరియా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలి

59చూసినవారు
డఏరియా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలి
సామర్లకోట మండలం వేట్లపాలెం లో. డఏరియా వ్యాప్తి చెందకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని జిల్లా పంచాయతీ రాజ్, ఆర్డబుల్యూ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య అధికారులను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. వేట్లపాలెం లో గత శనివారం నుంచి సుమారు 30 మంది వీరేచనాలతో డఏరియా బారిన పండగ వారిలో ఒక మహిళా మృతి చెందిన విషయం. విధితమే. దీంతో పలు శాఖల ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే చినరాజప్ప సమీక్షించారు.

సంబంధిత పోస్ట్