రావువారి చంద్రం పాలెంలో టీడీపీలోకి చేరిక

56చూసినవారు
సామర్లకోట మండలం రావు వారి చంద్రంపాలెం గ్రామంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు ఆపార్టీని వీడి టీడీపీ లోకి శనివారం చేరారు. ఎమ్మెల్యే స్వగృహమైన అచ్చంపేట లో ఈ మేరకు జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే తనయుడు రంగ నాగ్ తదితర గ్రామ టీడీపీ నాయకులు నాయకత్వం వహించారు. సాయిబాబు, తలాటం త్రాసు, కోటీకలపూడి బాబ్జీ, వెంకన్న. బాబు, సూరిబాబు, బొండా శ్రీనులకు పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే చినరాజప్ప అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్