యువతచే గోశాలకు పశుగ్రాసం అందజేత

62చూసినవారు
సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామానికి కి చెందిన యువత సర్పవరం సమీపాన గల గోశాలకు సుమారు రెండు టన్నుల పచ్చిగడ్డిని యువత స్వయంగా కోసి చల్లా బుజ్జి ఏర్పాటు చేసిన వాహనంలో గోశాలకు సోమవారం తరలించారు. మూగ జీవాలసేవలలో పాల్గొనేందుకు ముందుకు వచ్చి శ్రమధానం చేసిన యువతను చల్లా బుజ్జి అభినందించారు.

సంబంధిత పోస్ట్