రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందిస్తాం

73చూసినవారు
రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందిస్తాం
పురుషోత్తమపట్నం ఎత్తిపోతలను పునరుద్ధరించి రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టి రైతులను ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. ఏకే మల్లవరంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి నాయకులు ఉలవకాయల దేవేంద్రుడు, మడికి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. మహేందర్ రెడ్డి తెలిపారు.