ఉచిత వేసవి శిక్షణా తరగతులు ప్రారంభం

61చూసినవారు
ఉచిత వేసవి శిక్షణా తరగతులు ప్రారంభం
పిఠాపురం పట్టణంలో సహృదయ మిత్రమండలి ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ తరగతులను స్థానిక సూర్యరాయ గ్రంథాలయంలోని చెలికాని భావన రావు సభా సదన్ లో ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ పి. ఎన్ రాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతి క్షణం చాలా విలువైనదని వేసవి సెలవులలో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోవద్దని తెలియజేశారు. వేసవిలో మరింత విజ్ఞానాన్ని సంపాదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్