పిఠాపురాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతా

1040చూసినవారు
పిఠాపురాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతా
పిఠాపురాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. సాక్షాత్తు శ్రీపాద వల్లభుడు పుట్టిన ఊరు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఆలయానికి రూ. వెయ్యి కోట్లు ఆదాయం వస్తున్నా ప్రభుత్వం అభివృద్ధి చేయట్లేదని, జనసేన అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అంతేగాక పిఠాపురం పట్టణంలోని ఎంతో ప్రఖ్యాతిగాంచిన పాదగయ క్షేత్ర విశిష్టతను తెలియజేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్