గొల్లప్రోలులో నాగబాబు సతీమణి ఎన్నికల ప్రచారం

70చూసినవారు
గొల్లప్రోలులో నాగబాబు సతీమణి ఎన్నికల ప్రచారం
పవన్ కల్యాణ్ కు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో ఆదివారం సాయంత్రం జనసేన ప్రధాన కార్యదర్శిగా కొణిదెల నాగబాబు సతీమణి పద్మజ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను నిలువు దోపిడీ చేసిన వైసీపీకి బుద్ధి చెప్పాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్