సిరిపురం గ్రామంలో వైసీపీ నుండి టిడిపిలోకి 40 కుటుంబాలు చేరిక

75చూసినవారు
ఏలేశ్వరం మండలం, సిరిపురంకి చెందిన సుమారు 40 కుటుంబాలు వైసీపీని వీడి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వరుపుల సత్య ప్రభ సమక్షంలో ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో టీడీపీలో చేరారు. సత్య ప్రభ పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో టిడిపి విజయానికి కృషి చేయాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్