షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం, పూరిల్లు దగ్ధం

58చూసినవారు
ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక పూరిల్లు దగ్ధమయింది. కుటుంబీకులు, స్థానికులు మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఒకపక్క విద్యుత్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించగా, గాలి ఉద్ధృతితో మంటలు ఎగిసి పడినట్లు స్థానికలు తెలిపారు.

సంబంధిత పోస్ట్