ప్రత్తిపాడు బిసివై పార్టీ అభ్యర్థి శివకుమార్ విస్తృత ప్రచారం

63చూసినవారు
ప్రత్తిపాడు బిసివై పార్టీ అభ్యర్థి శివకుమార్ విస్తృత ప్రచారం
శంఖవరం మండలం అచ్చంపేట, కొత్తపల్లి గ్రామాలలో భారత చైతన్య యువజన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొంప శివ కుమార్ యాదవ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్