విద్యుత్ కాంతుల్లో రౌతులపూడి రెవెన్యూ కార్యాలయం

67చూసినవారు
విద్యుత్ కాంతుల్లో రౌతులపూడి రెవెన్యూ కార్యాలయం
ఎన్నికల్లో కూటమి విజయం సాధించి నూతనంగా ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న సందర్భంగా కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సందడి నెలకొంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలను సర్వాంగ సుందరంగా విద్యుత్ అలంకరణలతో ముస్తాబు చేశారు. రౌతులపూడి మండల రెవెన్యూ కార్యాలయం సోమవారం రాత్రి విద్యుత్ దీపాలతో కొత్త అందాలను సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్