శంఖవరం సొసైటీ ఛైర్మన్ రాజీనామా

51చూసినవారు
శంఖవరం సొసైటీ ఛైర్మన్ రాజీనామా
శంఖవరం వ్యవసాయ సహకార పరపతి సంఘ ఛైర్మన్ పర్వత సత్యనారాయణ మూర్తి సహా సభ్యులు నాగేశ్వరావు, సతీష్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఓటమి పట్ల నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు వారు తెలిపారు. రాజీనామా పత్రాలు తమకు అందాయని సొసైటీ కార్యదర్శి నూకరాజు మీడియాకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్