వైసిపి ప్రభుత్వం లోనే పేదలకు మేలు: వరుపుల సుబ్బారావు

59చూసినవారు
వైసిపి ప్రభుత్వం లోనే పేదలకు మేలు: వరుపుల సుబ్బారావు
వైసిపి ప్రభుత్వంలోనే పేదలకు మేలు చేకూరిందని మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితే మరింత మేలు చేకూరుతుందని ఆ పార్టీ ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు అన్నారు. ప్రత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్