పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన

77చూసినవారు
పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన
వృద్ధాప్య, వితంతు పెన్షన్ల పంపిణీపై అధికారులు మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపు, నిరంతర సెలవుల దృష్ట్యా రెండు రోజులు పెన్షన్ల పంపిణీ ఆలస్యమవుతుందన్నారు. ఏప్రిల్ 3 నుంచి పెన్షన్ల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, ప్రతి నెలా ఒకటవ తేదీనే పెన్షన్ల పంపిణీ జరుగగా.. ఈ సారి రెండు రోజులు ఆలస్యం కానుంది.