తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలి.. ‘UNSC’ డిమాండ్

84చూసినవారు
తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలి.. ‘UNSC’ డిమాండ్
ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన గాజాలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని ఐరాస భద్రతా మండి (UNSC) డిమాండ్ చేసింది. అదే విధంగా అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన సమయంలో బందీలుగా తీసుకెళ్లిన వారందరినీ హమాస్ విడిచిపెట్టాలని పేర్కొంది. గతేడాది అక్టోబర్ 7న హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలు UNSC నుంచి ఈ మేరకు పిలుపురావడం మొదటిసారి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్