'గాజాలో కాల్పుల విరమణ పాటించాల్సిందే'

61చూసినవారు
'గాజాలో కాల్పుల విరమణ పాటించాల్సిందే'
రంజాన్ నెల సందర్భంగా ఇజ్రాయెల్ తక్షణం గాజాపై కాల్పులను విరమించాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి డిమాండ్ చేసింది. అలాగే ఇజ్రాయెల్ బందీలందర్నీ విడిచిపెట్టాలని హమాస్‌కు తేల్చిచెప్పింది. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత యూఎన్ఎస్సీ స్పందించడం ఇదే ప్రథమం. మండలిలో 15 సభ్యదేశాల్లో అమెరికా తప్ప మిగిలిన అన్ని దేశాలూ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. వీటో అధికారంతో తీర్మానాన్ని అడ్డుకునే అవకాశమున్న అమెరికా దూరం పాటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్