హోలీ శుభాకాంక్షలు తెలిపిన బైడెన్ దంపతులు

62చూసినవారు
హోలీ శుభాకాంక్షలు తెలిపిన బైడెన్ దంపతులు
ప్రపంచవ్యాప్తంగా హోలీ జరుపుకొనేవారందరికీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. 'నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హోలీ వేడుకలను చేసుకుంటారు. వసంత రుతువు ఆగమనాన్ని వివిధ రంగులతో గుర్తుచేసుకుంటారు. వారందరికీ మా ఇద్దరి తరఫున శుభాకాంక్షలు' అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్