ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు

60చూసినవారు
ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజు, తర్వాత రోజు శాంతి భద్రతలు పరిరక్షించాలన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించడంలో సహకరించిన అందరినీ అభినందించారు. ఈ క్రమంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీల కృషిని అభినందిస్తూ సీఈఓ లేఖ రాశారు.

సంబంధిత పోస్ట్