అన్నదాత సుఖీభవ పథకంపై కీలక అప్డేట్

66చూసినవారు
అన్నదాత సుఖీభవ పథకంపై కీలక అప్డేట్
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో పథకం అన్నదాత సుఖీభవ.. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌‌లో నిధులు కేటాయించింది. అయితే తాజాగా ఈ పథకంపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటయించామని.. అన్నదాత సుఖీభవను అమలు చేయడం ఖాయమన్నారు. ఈ మేరకు విధి విధానాలను సిద్ధం చేస్తున్నామని.. రైతులకు రూ.20వేల చొప్పున అకౌంట్‌లకు జమ చేస్తామని ప్రకటించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్