అమలాపురం: ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

67చూసినవారు
నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్ వద్ద ఆయన గురువారం నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి చర్చించారు. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 24 లోపు ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్