ఇంటింటా ఎన్నికల ప్రచారం స్వతంత్ర అభివృద్ధి శ్యామ్ఋ

53చూసినవారు
ఇంటింటా ఎన్నికల ప్రచారం స్వతంత్ర అభివృద్ధి శ్యామ్ఋ
అల్లవరం మండలం ఓడలరేవు, కోమరిగిరిపట్నం, బెండమూరిల్లంక గ్రామాల్లో అమలాపురం నియోజకవర్గ స్వతంత్ర అసెంబ్లీ అభ్యర్థి పరమట శ్యామ్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు కలిసి తమకు ఒక్క అవకాశం ఇచ్చి విజల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్