ఎమ్మెల్యే ఎంపీలకు ఉద్యోగ సంఘం అభినందనలు

64చూసినవారు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నూతనంగా ఎన్నికైన ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యేలకు జిల్లా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మంగళవారం అభినందనలు తెలిపింది. జిల్లా బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుబ్బల మురళీకృష్ణ అధ్యక్షత ప్రజాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సమావేశం జరిగింది. నూతన ఎమ్మెల్యేలు ఆనందరావు, సుభాష్, సుబ్బరాజు, సత్యానందరావు, వరప్రసాద్, సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :