కుంచే యెషయా సేవలు ఆదర్శనీయం

74చూసినవారు
కుంచే యెషయా సేవలు ఆదర్శనీయం
ఉప్పలగుప్తం. తోటి వారికి సాయం చేయాలన్న ఆలోచనా విధానంతో నడిచిన యెషయా సేవలు ఆదర్శనీయమని జెడ్పిటిసి గెడ్డం సంపదరావు అన్నారు. చల్లపల్లి పంచాయతీ జగ్గరాజుపేటకు చెందిన అమలాపురం నియోజకవర్గ వైసిపి సీనియర్ నాయకుడు గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు తండ్రి యెషయా 10 వ వర్ధంతిని ఆ గ్రామంలో బుధవారం యెషయా కుమారుడు రమణారావు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. యెషయా చిత్రపటానికి కుటుంబ సభ్యులు
సర్పంచ్ లు, ఎంపిటిసి లు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్