స్టూడెంట్ కిట్లు సద్వినియోగం చేసుకోండి.

71చూసినవారు
స్టూడెంట్ కిట్లు సద్వినియోగం చేసుకోండి.
ఉప్పలగుప్తం. స్టూడెంట్ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని
సర్పంచ్ జొన్నాడ శ్రీదుర్గ కోరారు. గొల్లవిల్లి పంచాయతీ పరిధిలోని ఎంపిపి పాఠశాలల్లో శుక్రవారం సర్పంచ్ శ్రీదుర్గ, ఎంపిటిసి దోనిపాటి బాలమ్మ, టిడిపి మండల అధ్యక్షుడు అరిగెల నానాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చీకట్ల ఏసుబాబు అడబాల సత్యనారాయణ, కాగిత సత్యనారాయణ, నాగారపు అర్జున రావు, చప్పిడి కిరణ్, పెట్టా రాంబాబు, నల్లా బాబి, పైబోడి వీరేంద్ర ల విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్