గ్రామాల అభివృద్ధికి ఓఎన్జిసి సహకారం ఉండాలి కలెక్టర్

69చూసినవారు
ఓఎన్జీసీ సంస్థ కార్యకలాపాలు నిర్వహించే గ్రామాలలో ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఓఎన్జీసి సంస్థ పూర్తి సహకారం అందించాలని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ గురువారం సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఓఎన్జీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సహజ వాయువుల డ్రిల్లింగ్ సమయంలో చేపల వేటకు దూరమైన మత్స్యకారులకు భృతి చెల్లింపుపై కలెక్టర్ చర్చించారు.

సంబంధిత పోస్ట్