కాంగ్రెస్ సమావేశంలో నిరస సెగలు

578చూసినవారు
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కాంగ్రెస్ నేతల సమావేశంలో నిరసన సెగలు ఎగసిపడ్డాయి. సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ పార్టీ ఎన్నికల పరిశీలకుడు మనోజ్ చౌహన్ సమక్షంలోనే పలువురు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కామన ప్రభాకరరావు రాజీనామా చేయాలని నాయకురాలు ఇసుకపట్ల రాజేశ్వరిదేవి డిమాండ్ చేశారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్