కూటమి విజయం కోసం రాజశ్యామల యాగంక

83చూసినవారు
కూటమి విజయం కోసం రాజశ్యామల యాగంక
రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్. దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి రావాలని, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ కూటమి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి హరీష్ బాలయోగి ఆదివారం రాజ శ్యామల యాగం ఆదివారం నిర్వహించారు. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో కొలువైన సకలేశ్వర స్వామి సన్నిధిలో పాశుపత పారాయణం, చండీ హోమం, రాజ శ్యామల యాగం, పూర్ణాహుతి నిర్వహించారు. హరీష్ మధుర్ కుటుంబ సభ్యులు ఈ పూజలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్