గండేపల్లి; మద్యం తాగిన 8 మందిపై కేసు నమోదు

80చూసినవారు
గండేపల్లి; మద్యం తాగిన 8 మందిపై కేసు నమోదు
మద్యం తాగి వాహనాలు నడిపిన అయిదుగురు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న ముగ్గురిపై శుక్రవారం కేసులు నమోదు చేసినట్లు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. వీరిని పెద్దాపురం కోర్టులో హాజరుపరచగా ముగ్గురికి రూ. 10 వేల జరిమానా, ఒకరికి మూడు రోజులు, మరొకరికి 2 రోజుల జైలు శిక్ష విధించినట్లు వివరించారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్న ముగ్గురికి రూ. 600 చొప్పున జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్