రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ మ్యూజిక్ ఫామ్ లో గోల్డ్ మెడల్స్

60చూసినవారు
రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ మ్యూజిక్ ఫామ్ లో గోల్డ్ మెడల్స్
ఇటీవల విజయవాడ జగ్గయ్యపేటలో జరిగిన రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మదర్ తెరిసా స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించినట్లు మాస్టర్ వెంకటలక్ష్మి, కోచ్ లక్ష్మీ సందీప్ కిరణ్ లు తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో బుధవారం వారు మాట్లాడుతూ ఐదుగురు విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్