జగ్గంపేట: కరెంట్ వైర్లను అమరిస్తే కఠిన చర్యలు

69చూసినవారు
జగ్గంపేట: కరెంట్ వైర్లను అమరిస్తే కఠిన చర్యలు
జగ్గంపేట సర్కిల్ పరిధిలో వన్య ప్రాణులను వేటాడేందుకు కరెంట్ వైర్లను అమరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వై.ఆర్కే శ్రీనివాస్ సోమవారం హెచ్చరించారు. గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల్లో వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎక్కడైనా కరెంట్ వైర్లను అమర్చినట్లు తెలిస్తే నిందితులతో పాటు భూ యజమానులపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మీడియా పూర్వకంగా స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్